VIDEO: 'కాంగ్రెస్ ఓటమికి కారణం గౌతు లచ్చన్న'

NTR: కాంగ్రెస్ పార్టీని గద్దెదింపడానికి ఎన్టీఆర్‌కి గౌతు లచ్చన్న తన వంతు సహకారం అందించారని ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ళ నారాయణ పేర్కొన్నారు. శనివారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గౌతు లచ్చన్న జయంతి కార్యక్రమం జరిగింది. స్థానిక సమస్యల్లో రిజర్వేషన్లు, ఇప్పుడు అనుభవిస్తున్న పదవులు అన్ని గౌతు లచ్చన్న పోరాటపటమే అని కొనియాడారు.