VIDEO: సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం: ఎమ్మెల్యే

VIDEO: సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం: ఎమ్మెల్యే

WNP: ఘణపురం మండలంలో 30 మందికి కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, 23 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే మేఘా రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. CMRF పేదలకు గొప్ప వరమని అన్నారు. గతంలో వీటికి దరఖాస్తు చేసుకుంటే ఎప్పుడు వచ్చేదో తెలిసేది కాదని, ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న స్వల్ప కాల వ్యవధిలోనే చెక్కులు అందజేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.