శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

ప్రకాశం: తిరుమలలో వెంకటేశ్వరస్వామి వారిని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ,ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు కుటుంబ సభ్యులతో కలిసి వెంకటేశ్వర స్వామి సోమవారం ఉదయం బ్రేక్ దర్శనంలో దర్శించుకున్నారు . వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. స్వామివారి దర్శించుకున్న వారిలో ఒంగోలు టిడిపి నాయకులు ఉన్నారు