ఎస్పీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యుడు

ఎస్పీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యుడు

భద్రాది: ఆపరేషన్ చేయుత కార్యక్రమంలో భాగంగా కౌన్సిలింగ్ చేపట్టడంతో రాష్ట్ర మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ సభ్యుడు మడవి బుద్ర బుధవారం స్వచ్ఛందంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఎదుట లొంగిపోయాడు. అనంతరం జిల్లా ఎస్పీ అతనికి నగదు ప్రోత్సాహం అందజేశారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.