BREAKING: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన GHMC ఆడిట్ అధికారి

BREAKING: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన GHMC ఆడిట్ అధికారి

HYD: సికింద్రాబాద్ GHMC కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించారు. ఫైనాన్స్ విభాగంలో ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ అధికారి సంతోష్‌ను ఏసీబీ బృందం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రిటైర్డ్ అయిన ఉద్యోగి పెన్షన్ ప్రాసెస్‌కు GHMC ఆడిట్ అధికారి లంచం అడిగాడు. ఈ క్రమంలో రూ.35 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.