త్రిష రూమర్స్‌పై స్పందించిన ఖుష్బూ

త్రిష రూమర్స్‌పై స్పందించిన ఖుష్బూ

విజయ్, త్రిషపై వస్తోన్న వార్తలపై నటి ఖుష్బూ మరోసారి స్పందించింది. తనకు వారిద్దరూ బాగా తెలుసని చెప్పింది. త్రిష చాలా హుందాగా ఉంటుందని చెప్పింది. తనకు తెలిసిన గొప్ప మహిళల్లో తను ఒకరని పేర్కొంది. రూమర్స్ సృష్టించేవారిలో 99.9 శాతం మంది ఎవరో కూడా మనకు తెలియది.. అలాంటి వారు చేసే కామెంట్స్‌ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చింది.