పీహెచ్‌సీని సందర్శించిన కలెక్టర్

పీహెచ్‌సీని సందర్శించిన కలెక్టర్

PPM: బత్తిలిప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ డా.ఎం ప్రభాకర రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. అలాగే పీహెచ్‌సీ పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. వైద్యులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు కే.రవీంద్ర పాల్గొన్నారు.