VIDEO: అర్ధరాత్రి సర్పంచ్‌పై దాడి.. గ్రామంలో ఉద్రిక్తత..!

VIDEO: అర్ధరాత్రి సర్పంచ్‌పై దాడి.. గ్రామంలో ఉద్రిక్తత..!

MHBD:పెద్దవంగర మండలం రాజ్‌మాన్ సింగ్ తండాలో ఆదివారం సంచలన ఘటన చోటుచేసుకుంది. గ్రామసర్పంచ్‌కు సంబంధించిన అక్రమ సంబంధం విషయం బయటపడటంతో కుటుంబ సభ్యుల్లో ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో సర్పంచ్ బావమరిది తీవ్ర ఆగ్రహానికి గురై సర్పంచ్‌పై దాడి చేశాడు. ఘటనలో సర్పంచ్ గాయపడగా, స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా కలకలం రేగింది.