నిక్షయ్ మిత్రగా రిజిస్ట్రేషన్ చేయించండి: జిల్లా కలెక్టర్
AKP: క్షయవ్యాధి రహిత జిల్లాగా మార్చేందుకు కలిసికట్టుగా కృషి చేద్దామని జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్ తన ఛాంబరులో భారత్ అభియాన్-2025 పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎవరైనా టీబీ వ్యాధిగ్రస్తులను దత్తత తీసుకొని “నిక్షయ్ మిత్ర"గా రిజిస్ట్రేషన్ చేయించాలన్నారు