ఘనంగా విశ్వహిందూ పరిషత్ ఆవిర్భావ దినోత్సవం

ఘనంగా విశ్వహిందూ పరిషత్ ఆవిర్భావ దినోత్సవం

NRPT: ఊట్కూర్‌లో విశ్వహిందూ పరిషత్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక మెయిన్ బజార్‌లో కాషాయ ధ్వజారోహణ కార్యక్రమం చేశారు. జిల్లా ఉపాధ్యక్షులు రాములు మాట్లాడుతూ..1964 శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున RSS ద్వితీయ సర్ సంఘం చాలక్ మాధవ సదాశివ గోల్వాల్కర్ (గురూజీ) ముంబైలోని సాందీపని ఆశ్రమంలో VHPని ప్రారంభించారని తెలిపారు.