మోహన్ భగవత్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ

మోహన్ భగవత్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ

MBNR: RSS సంఘ్‌చాలక్ మోహన్ భగవత్ పుట్టినరోజు సందర్భంగా పాలమూరు ఎంపీ డీకే అరుణ శుభాకాంక్షలు తెలిపారు. ఆమె మాట్లాడుతూ..ప్రచారక్‌గా తన ప్రయాణం నుంచి సంఘాన్ని అంకితభావంతో నడిపించడం వరకు, సనాతన ధర్మాన్ని నిలబెట్టడంలో,సమాజాన్ని ఏకం చేయడంలో ఆయన మార్గదర్శక శక్తిగా ఉన్నారనీ ఆమె తెలిపారు. ఆయన ఆరోగ్యకరమైన జీవితం దేశానికి నిరంతర సేవ చేయాలని ప్రార్థిస్తునన్నారు.