భూమి పరిరక్షణ మనందరి బాధ్యత
W.G: భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనమందరిపై ఉందని, వృక్షో రక్షతి రక్షితః అని, చెట్లను మనం కాపాడితే చెట్లే మనల్ని కాపాడుతాయని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. భీమవరం సంస్కార్ స్కూల్ విద్యార్థులు సేవ్ ట్రీస్, సేవ్ ఎర్త్ అనే నినాదంతో గురువారం ర్యాలీ నిర్వహించి ఎమ్మెల్యే అంజిబాబుకు మొక్కలను అందించారు.