గణపతి నిమజ్జనానికి A-Z సర్వం సిద్ధం: ఆమ్రపాలి

గణపతి నిమజ్జనానికి A-Z సర్వం సిద్ధం: ఆమ్రపాలి

HYD: సరూర్ నగర్ చెరువు, జీడిమెట్ల ఫాక్స్ సాగర్, బహదూర్పుర మీరాలం, కాప్రా ఊర చెరువులో గణేశ్ నిమజ్జనానికి A-Z సిద్ధం చేసినట్లు GHMC కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు. 172 రోడ్ల మరమ్మతులు, 36 ట్రాన్స్పోర్ట్, 140 స్టాటిక్ క్రేన్లు, 295 మొబైల్ క్రేన్స్, 160 గణేశ్ యాక్షన్ టీమ్స్, 102 మినీ టిప్పర్లు, 125 జేసీబీలు, 308 మొబైల్ టాయిలెట్స్, సిద్ధం చేసినట్లు చెప్పారు.