VIDEO: ఎగుమనేరు ప్రాజెక్టు వద్ద కొనసాగుతున్న పరవళ్ళు..

VIDEO: ఎగుమనేరు ప్రాజెక్టు వద్ద కొనసాగుతున్న పరవళ్ళు..

SRCL: గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టు పరవళ్లు కొనసాగుతు న్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో వాగుల నుంచి వరద నీరు వస్తుండడంతో జలాశయం మత్తడి దూకుతోంది. మానేరు ఇన్ ఫ్లో, అవుట్ ప్లో 2202 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. కాగా ఎగువ మానేరు పరవళ్ళు చూసేందుకు ఈ ప్రాంత ప్రజలతోపాటు పర్యటకులు భారీగా తరలివస్తున్నారు.