ఎన్‌కౌంటర్లపై బీజేపీ చీఫ్ కీలక వ్యాఖ్యలు

ఎన్‌కౌంటర్లపై బీజేపీ చీఫ్ కీలక వ్యాఖ్యలు

TG: ఎన్‌కౌంటర్లపై TBJP చీఫ్ రాంచందర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్‌కౌంటర్లపై పౌర సంఘాలు, కాంగ్రెస్ నేతల తీరు సరికాదని హితవు పలికారు. లొంగిపోయేవారిని పౌరసంఘాల నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. మావోయిస్టులను కాంగ్రెస్ పరోక్షంగా పెంచిపోషిస్తుందన్నారు. తుపాకీతో ఉద్యమాలు చేయండని ఎవరు చెప్పినా దేశ ద్రోహమేనని స్పష్టం చేశారు.