మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ BRS నేతల హౌస్ అరెస్ట్‌లపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేటీఆర్
➢ తూప్రాన్ టోల్ ప్లాజా దగ్గర భారీ అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం
➢ నిజాంపేటలో వీధి కుక్కల దాడిలో గొర్రె, లేగ దూడ మృతి
➢ జిల్లాలో వారంలోగా రేషన్ బియ్యం పంపిణీ పూర్తి చేస్తాం: అదనపు కలెక్టర్ నాగేష్