VIDEO: పెద్ద చెరువు ప్రాంతంలో మట్టి నమూనా పరీక్షలు

VIDEO: పెద్ద చెరువు ప్రాంతంలో మట్టి నమూనా పరీక్షలు

AKP: నర్సీపట్నం పెద్ద చెరువు ప్రాంతంలో మట్టి నమూనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. పెద్ద చెరువు మధ్యలో 108 అడుగుల శివ పార్వతుల విగ్రహం ఏర్పాటు చేయడానికి స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో చెరువు ప్రాంతంలో ఉన్న మట్టిని నిపుణులు పరీక్షిస్తున్నారు. మట్టి సాంద్రత ఆధారంగా విగ్రహం బరువు నిర్ణయించే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.