కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన డీసీసీ అధ్యక్షుడు

కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన డీసీసీ అధ్యక్షుడు

KMR: నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట గ్రామంలో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ రైతులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యానికి సరైన మద్దతు ధర అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.