రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలి: మంత్రి

కోనసీమ: రైతులు ఇబ్బందులు పడకుండా జిల్లాలో అదనంగా మరో లక్ష టన్నులు ధాన్యం కొనుగోలు లక్ష్యం ప్రభుత్వం నిర్దారించినట్లు ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ కలెక్టరేట్‌లో జిల్లా సివిల్ సప్లయ్స్ అధికారులతో ఆహార, పౌర సరఫరాల వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్ష సమావేశం నిర్వహించినట్లు తెలిపారు.