'పార్టీలకు అతీతంగా సీఎం సహాయనిధి'

'పార్టీలకు అతీతంగా సీఎం సహాయనిధి'

NLR: కావలి నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా సీఎం సహాయనిధి అందిస్తున్నామని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. ఇప్పటివరకు 921 మందికి రూ.7.42 కోట్ల చెక్కులు పంపిణీ చేశామన్నారు. తాజాగా 59 మందికి రూ.15.95 లక్షలు మంజూరయ్యాయి. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా 502 మంది రక్తదానం చేశారని, దాతలకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.