విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM

విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ కలెక్టరేట్ పీజీఆర్ఎస్‌కు 206 వినతులు
➢ అత్యాచారం కేసులో నిందితుడికి 12ఏళ్ల జైలు శిక్ష విధించిన జిల్లా కోర్టు
➢ గత 16 నెలల్లో 2,467 మంది డ్రగ్స్ కేసుల్లో అరెస్ట్: డీఐజీ గోపీనాథ్ జట్టి
➢ పక్కిగ్రామంలోని పీహెచ్‌సీని తనిఖీ చేసిన ఎమ్మెల్యే బేబీ నాయన