ఇజ్రాయెల్‌లోకి దూసుకెళ్లిన ఇరాన్ క్షిపణులు

ఇజ్రాయెల్‌లోకి దూసుకెళ్లిన ఇరాన్ క్షిపణులు

దక్షిణ ఇజ్రాయెల్‌లోకి ఇరాన్ క్షిపణులు, డోన్లు దూసుకెళ్లాయి. పేట్రియాట్ రాడార్‌లపై దాడులు చేసినట్లు తెలిపింది. ఇరాక్ ఎర్బిల్‌లోని లానాజ్ చమురుశుద్ధి కేంద్రంపై, బగ్దాల్‌లోని అమెరికా ఎంబసీపైనా దాడులు చేసింది. మరోవైపు అమెరికా-ఇజ్రాయెల్‌కు చెందిన 114 డ్రోన్లను కూల్చేసినట్లు ఇరాన్ ప్రకటించింది.