ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య

ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య

MDK: చెట్టుకు ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన రామాయంపేట మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. ప్రగతి ధర్మారం గ్రామానికి చెందిన బాలేష్ (26) అనే యువకుడు సోమవారం గ్రామ శివారులోని ఒక చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న ఎస్సై బాలరాజు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.