VIDEO: ములుగులో ఉద్రిక్తత ఆశా కార్యకర్తల అరెస్ట్
ములుగు జిల్లాలో ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులను నిరసిస్తూ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సోమవారం ఆందోళనలో పాల్గొన్న నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో ఆశా కార్యకర్తలు రోడ్డుపైనే కూర్చొని నిరసన తెలిపారు. పోలీసులతో తోపులాట జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.