VIDEO: అంబరాన్నంటిన సంబరాలు

VIDEO: అంబరాన్నంటిన సంబరాలు

SKLM: అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందడంతో శ్రీకాకుళం కార్పొరేషన్ కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది. సిబ్బంది 'జై అమరావతి' నినాదాలతో హోరెత్తించారు. ఆఫీస్ ద్వారం వద్ద రంగురంగుల ముగ్గులు వేసి, దీప తోరణాలతో అలంకరించారు. మిఠాయిలు పంచుకుంటూ హర్షం వ్యక్తం చేశారు. రాజధానిగా అమరావతికి దక్కిన ఈ గుర్తింపు రాష్ట్ర అభివృద్ధికి మైలురాయి అని కొనియాడారు.