VIDEO: ఎస్సీ సంక్షేమ బాలికల హాస్టల్ భవనాన్ని ప్రారంభించిన మంత్రి

VIDEO: ఎస్సీ సంక్షేమ బాలికల హాస్టల్ భవనాన్ని ప్రారంభించిన మంత్రి

వనపర్తి పట్టణంలోని ఎస్సీ సంక్షేమ బాలికల హాస్టల్ భవనాన్ని మంత్రి వాకిటి శ్రీహరి, ఎంపీ మల్లు రవి, స్థానిక ఎమ్మెల్యే మెగా రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి కలిసి ప్రారంభించారు. రూ.2 కోట్ల వ్యయంతో కేజీబీవీ పాఠశాలలో అదనపు మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.