'రంజాన్ పండుగ.. ముందస్తు చర్యలు తీసుకోండి'

'రంజాన్ పండుగ.. ముందస్తు చర్యలు తీసుకోండి'

MBNR: రంజాన్ పండుగను పురస్కరించుకుని టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో శాంతి కమిటీ సమావేశాన్ని డీఎస్పీ వెంకటేశ్వర్లు నిర్వహించారు. ఈ సమావేశంలో CIలు అప్పయ్య, అజాజుద్దీన్, ముస్లిం మత పెద్దలు శాంతి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. DSP మాట్లాడుతూ.. సమాజంలో మత సామరస్యం అత్యంత ముఖ్యమని, ఎలాంటి మత సమస్యలు తలెత్తకుండా చర్యలు చేసుకోవాలని కోరారు.