ఈనెల 28 నుండి 30 వరకు ఆటల పోటీలు

ఈనెల 28 నుండి 30 వరకు ఆటల పోటీలు

ASF: సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (AITUC) ఆధ్వర్యంలో ఈనెల 28 నుండి 30 వరకు బెల్లంపల్లి ఏరియాలోని ఓపెన్ కాస్ట్ మరియు వివిధ డిపార్ట్‌మెంట్‌లలో మహిళా కార్మికులకు ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు ఏఐటీయూసీ గోలేటి బ్రాంచ్ కార్యదర్శి తిరుపతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా గోలేటిలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడారు.