మొలకలొచ్చాక వీటిని తింటున్నారా?

మొలకలొచ్చాక వీటిని తింటున్నారా?

మొలకలొచ్చిన కాయగూరలను తినడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. మొలకెత్తిన బంగాళాదుంపలు తినడం వల్ల మొలకల్లో ఉండే కొన్ని రకాల విషపదార్థాలు కడుపులోకి చేరి వికారం, వాంతులు, తలనొప్పి, కడుపునొప్పి, విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి. ఉల్లి, వెల్లుల్లిలపై కాడల మాదిరిగా మొలకలు వస్తాయి. వాటిని తినకూడదు. మొలకలు, చిక్కుళ్ల మొలకలు పచ్చిగా తీసుకోకూడదు, వాటిని ఉడికించుకుని తినాలి.