VIDEO: శంకర్ పల్లిని పరిశుభ్రంగా ఉంచాలి: నటుడు సునీల్

VIDEO: శంకర్ పల్లిని పరిశుభ్రంగా ఉంచాలి: నటుడు సునీల్

RR: చేవెళ్ల నియోజకవర్గం శంకర్ పల్లి మున్సిపాలిటీని పరిశుభ్రంగా ఉంచాలని నేడు సినీ నటుడు సునీల్ కోరారు. ప్రభుత్వం చేపట్టిన 100 రోజుల ప్రణాళికలో భాగంగా, ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాలని, చెత్తను మున్సిపాలిటీ వాహనాల్లోనే వేయాలని ఆయన ప్రజలను కోరారు. స్వచ్ఛ తెలంగాణలో భాగంగా శంకర్ పల్లిని పరిశుభ్రంగా, పచ్చగా మార్చాలని ఆయన పిలుపునిచ్చారు.