'దేవాలయాల అభివృద్ధికి మొదటి ప్రాధాన్యత'

'దేవాలయాల అభివృద్ధికి మొదటి ప్రాధాన్యత'

NRML: దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు అన్నారు. కడెం మండలంలోని పెద్ద బెల్లాల్ గ్రామంలో జరిగిన శ్రీ ఆంజనేయ స్వామి నవ గ్రహ, ధ్వజ స్తంభం ప్రతిష్టాపన మహోత్సవంలో ఎమ్మెల్యే ఆదివారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎల్లగడప గ్రామంలో జరిగిన బోనాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.