'రైతుల గురించి మాట్లాడే అర్హత ఎమ్మెల్యేకు లేదు'
ADB: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక కార్యక్రమాలను పూర్తిగా విస్మరించిందని జిల్లా కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీధర్ అన్నారు. రైతు సంతకాల సేకరణ పేరిట మోసం చేయడం ఎమ్మెల్యేకు తగదని హితవు పలికారు. దేశంలో పండిస్తున్న పంటలకు సరైన గిట్టుబాటు ధరను కల్పించడం లేదన్నారు. అమెరికాలో పండించిన పంటలను దేశంలో ఎందుకు కొనుగోలు చేస్తున్నారని అన్నారు.