మంత్రికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

మంత్రికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

SKLM: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు జన్మదినం సందర్భంగా పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఇవాళ విజయవాడలోని మంత్రి స్వగృహానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. మంత్రి తన పుట్టినరోజుకు నేరుగా రావడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు.