PM అవార్డు నివేదికలు సిద్ధం చేయాలి: JC
PPM: పీఎం అవార్డు నివేదికలు సిద్ధం చేయాలని జాయింట్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డి తెలిపారు. అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్ శాఖల ద్వారా ఆమోదు చేయబడిన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 2025 ప్రాధాన్యత రంగ పదకాల సంబంధిత అధికారులతో శుక్రవారం జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇది దేశవ్యాప్తంగా ఆదర్శప్రాయమని JC అన్నారు.