ఓటీటీలోకి 'సూపర్‌మ్యాన్'.. ఎప్పుడంటే?
‘సూపర్ మ్యాన్’ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్లో భారీ క్రేజ్ ఉంది. ఈ ఫ్రాంఛైజీ నుంచి ఈ ఏడాది విడుదలైన ‘సూపర్‌మ్యాన్’ చిత్రం $616 మిలియన్ల వసూళ్లు సాధించింది. ఇప్పుడు ఈ చిత్రం భారతీయ ఓటీటీ అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. ఈనెల 11 నుంచి జియోహాట్‌స్టార్ వేదికగా తెలుగుతో పాటు పలు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.