మధ్యం సేవించి వాహనాలు నడుపుతున్న 8మంది అరెస్ట్
PPM: జిల్లాలో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న ఎనిమిది మందిని ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడినట్లు జిల్లా ఎస్పీ. మాధవరెడ్డి గురువారం తెలిపారు. వారిని ఎజెఎఫ్ సి. ఎం.కోర్టుకు హాజరుపరచగా ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున మొత్తం రూ. 80 వేలు జరిమానా విధించినట్లు చెప్పారు. మద్యం మత్తులో వాహనాలు నడిపితే ప్రమాదానికి గురవ్వడమే కాకుండా ఎదుటవారికి ప్రాణ హాని జరుగుతుందన్నారు.