వ్యక్తిని ఎత్తుకెళ్లిన పెద్దపులి?.. క్లారిటీ ఇదే
అటవీశాఖ అతిథి గృహం బయట కాపలా కాస్తున్న వ్యక్తిపై ఓ పెద్దపులి దాడి చేసినట్లు ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే, ఆ వీడియో ఒరిజినల్ కాదని అధికారులు స్పష్టం చేశారు. AI ద్వారా రూపొందించబడినదని వెల్లడించారు. ఆ ప్రచారాన్ని నమ్మొద్దంటూ క్లారిటీ ఇచ్చారు. ఈ వీడియోను క్రియేట్ చేసిన వాళ్లతో పాటు సర్క్యులేట్ చేసిన వాళ్లపైనా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.