చెరుకువాడలో శర్మ నిర్మిత శతకం పుస్తకావిష్కరణ
W.G: శర్మ నిర్మిత శతకం పుస్తకంలో అన్నీ ఆట వెలది పద్యాలతో రాయటం పెద్ద సాహసమే అని ప్రముఖ సాహితీవేత్త, కవి, రచయత డాక్టర్ గాదిరాజు రంగరాజు అన్నారు. బుధవారం ఉండి మండలం చెరుకువాడ పాఠశాలలో ఆయన పుస్తకావిష్కరణ చేసి మాట్లాడరు. శర్మ రచనలు భావవీచికులు, రామదేవునికధ, సీతారామాష్టకం వంటి రచనలు పాఠకులను అలరించాయన్నారు.