తోటగురువులొ అయ్యప్పస్వామి అంబలం పూజ

తోటగురువులొ అయ్యప్పస్వామి అంబలం పూజ

VSP: ఆరిలోవ తోటగురువు వెటర్నరీ గ్రౌండ్‌లో బుధవారం అయ్యప్పస్వామి అంబలం పూజ కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది. అయ్యప్పస్వాములు 108 కళసలలతో ఊరేగింపు నిర్వహించారు. శ్రీ మురళీకృష్ణ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, ప్రజలు ప్రజలో పాల్గొన్నారు పాల్గొన్నారు.