VIDEO: నేటి నుంచి బాపూజీ మహారాజ్ జాతర ఉత్సవాలు

VIDEO: నేటి నుంచి బాపూజీ మహారాజ్ జాతర ఉత్సవాలు

NRML: భైంసా మండలం ఇలేగాం గ్రామంలో బాపూజీ మహారాజ్ జాతర ఉత్సవాలు ఆదివారం నుంచి 2 రోజుల పాటు జరగనున్నాయి. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ జాతరకు మన రాష్ట్రంతో పాటు పొరుగున ఉన్న మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివస్తారు. బాపూజీ మహారాజ్ సంస్థాన్, సర్పంచ్ సిరం రాజమణి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.