'భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

'భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

WNP: భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. రైతులు పంట పొలాల్లో విద్యుత్ మోటార్ల వద్ద జాగ్రత్తగా ఉండాలన్నారు. వాగులు, చెరువుల వద్దకు ప్రజలు ఎవరూ వెళ్లవద్దన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అత్యవసరం అయితేనే బయటికి రావాలని సూచించారు.