ఏలూరు ఎస్పీగా జిల్లా వాసి

ఏలూరు ఎస్పీగా జిల్లా వాసి

NLR: ఏలూరు జిల్లా ఎస్పీగా నియమితులైన కొమ్మి ప్రతాప్ శివకుమార్‌ది అనంతసాగరం మండలం. కొమ్మి శివ ప్రతాప్ శివకుమార్ తండ్రి నారాయణ టీచర్‌గా పనిచేసి ఇటీవల ఉద్యోగ విరమణ పొందారు. ఎస్పీగా నియమితులైన కొమ్మి ప్రతాప్ శివకుమార్ మర్రిపాడు మండలంలోని చుంచులూరులో 9వ తరగతి వరకు చదివారు. తరువాత కృష్ణాపురంలోని నవోదయ విద్యాలయంలో చదివారు.