సెయింట్ ఆన్స్ పాఠశాలలో మానవ హక్కుల దినోత్సవం

సెయింట్ ఆన్స్ పాఠశాలలో మానవ హక్కుల దినోత్సవం

VZM: మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా జాతీయ మానవ హక్కుల పాలక సంస్థ మరియు ఎ.బి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సెయింట్ ఆన్స్ గర్ల్స్ హై స్కూల్‌లో మానవ హక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ ఎ. ఆర్ దామోదర్ పాల్గొని, 2025 సంవత్సరానికి ఐక్యరాజ్యసమితి నిర్ణయించిన దీమ్ ప్రతిరోజూ మన అవసరాలు తీర్చేదే దీని అర్థం అని గుర్తు చేశారు.