ప్రజా రవాణాతో ఆర్థిక, పర్యావరణ భద్రత

ప్రజా రవాణాతో ఆర్థిక, పర్యావరణ భద్రత

ఏటా ఈరోజు(నవంబర్ 10) ప్రపంచ ప్రజా రవాణా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రజా రవాణా వ్యవస్థల ప్రాముఖ్యతను గుర్తించడం, వ్యక్తిగత వాహనాలను కాకుండా వీటిని ఉపయోగించడాన్ని ప్రోత్సహించడం ఈ దినోత్సవ ముఖ్య ఉద్దేశం. ప్రజా రవాణా వాడకం ద్వారా కార్బన్ ఉద్గారాలు తగ్గి.. గాలి కాలుష్యం అదుపులోకి వస్తుంది. ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది. ఆర్థికంగా, పర్యావరణపరంగా, సామాజికంగా ఎంతో మేలు చేస్తాయి.