టీడీపీ కార్యకర్తకు మంత్రి సవిత ఆర్థిక సహాయం

టీడీపీ కార్యకర్తకు మంత్రి సవిత ఆర్థిక సహాయం

సత్యసాయి: పరిగి మండలం కేంద్రానికి చెందిన టీడీపీ పార్టీ కార్యకర్త నీరుగంటి ప్రకాష్‌ను రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖల మంత్రి సవిత పరామర్శించారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అధైర్య పడవద్దని భరోసా ఇస్తూ, వైద్య ఖర్చుల కోసం మంత్రి సవిత ఆర్థిక సహాయం అందజేశారు.