పీజీఆర్ఎస్, డీవైసీ సద్వినియోగం చేస్కోండి: కమిషనర్

GNTR: గుంటూరు నగరపాలకసంస్థ కార్యాలయంలో సోమవారం డయల్ యువర్ కమిషనర్, పీజీఆర్ఎస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ఉదయం 9.30 ని.ల నుంచి 10.30ని.ల వరకు డయల్ యువర్ కమిషనర్ (0863-2224202), ఆ తర్వాత నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పీజీఆర్ఎస్ జరుగుతుందని అన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.