VIDEO: 'చెత్త రహిత పాలన అవసరం'
VSP: చెత్త రహిత పాలనకు ప్రజలందరూ సహకరించాలని స్వచ్చాంధ్ర కార్పొరేషన్ జిల్లా ఐఇసి కోఆర్డినేటర్ శృతి శ్రీ పిలుపునిచ్చారు. ఎంవిపి కాలనీలోని సెవెంత్ డే అడ్వెంటిస్ట్ విద్యాసంస్థలో గ్రీన్ క్లైమేట్ టీం ఆధ్వర్యంలో “చెత్త రహిత పరిపాలన” కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు పర్యావరణ హిత జీవన విధానాన్ని అవలంబించి, వంటింటి వ్యర్థాలతో ఎరువు తయారు చేయాలన్నారు.