సీఎంఆర్ సంస్థ కుటుంబాన్ని పరామర్శించిన: ఎమ్మెల్యే

VZM: విశాఖపట్నంలో సీఎంఆర్ సంస్థల అధినేత మావురి వెంకటరమణ గారి తల్లి మావురి వీరమణమ్మ ఆదివారం నాడు అనారోగ్య కారణాలతో స్వర్గస్తులైనారు. విషయం తెలుసుకున్న శృంగవరపుకోట నియోజకవర్గ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి వారిని పరామర్శించి వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్ధించారు.