పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి

SRPT: పాలకీడు మండలంలో పలు రోడ్లు, సబ్‌స్టేషన్ నిర్మాణ పనులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రూ.400 కోట్లతో జవహర్ జానపహాడ్, బెట్టెతండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా 10,000 ఎకరాలకు నీరు అందజేసి గిరిజన రైతులకు సాగు సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. మండల అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని మంత్రి పేర్కొన్నారు.