మే నెలలో మరమ్మత్తులు.. ఇప్పుడు లీకేజ్

మే నెలలో మరమ్మత్తులు.. ఇప్పుడు లీకేజ్

NLG: ఎగువన వరదల కారణంగా నాగర్జున సాగర్‌కు భారీగా నీరు వచ్చి చేరుతోంది. అయితే, ప్రాజెక్టులోని నాలుగు క్రస్ట్ గేట్ల నుంచి నీరు లీక్ అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మే నెలలో మరమ్మతులు చేసినప్పటికీ, రోజుకు 70 క్యూసెక్కుల నీరు వృధాగా పోతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.